జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ

జాతీయ పధకాలు:

  1. జాతీయ ఆరోగ్య పధకము
  2. సంక్రమిత వ్యాదులు
    • జాతీయ కుష్టువ్యాది నిర్మూలన కార్యక్రమము
    • జాతీయ బోధకాలు నివారణ కార్యక్రమము
    • జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమము
    • సమగ్ర వ్యాది పర్యవేక్షణ కార్యక్రమము
    • జాతీయ కీటక జనిత వ్యాది నివారణ కార్యక్రమము
  3. అసంక్రమిత వ్యాదులు
    • ఇంజురీ మరియు ట్రమా
    • పాటశాల ఆరోగ్య కార్యక్రమము
    • సార్వత్రిక వ్యాది నిరోధక టీకాల కార్యక్రమము
    • జాతీయ మధుమేహ , హృద్రోగ మరియు గుండె జబ్బుల నివారణ మరియు నియంత్రణా కార్యక్రమము
    • జాతీయ మానసికవ్యాది కార్యక్రమము
    • జాతీయ అయోడిన్ లోప నివారణా కార్యక్రమము
    • జాతీయ అందత్వ నివారణా కార్యక్రమము
    • జాతీయ పొగాకు నివారణా కార్యక్రమము
    • జాతీయ వయోవ్రుద్దుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమము
వైద్య మరియు ఆరోగ్య వసతులు
క్ర.సం ఆరోగ్య కేంద్రం / సౌఖర్యాలు ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం
1 మెడికల్ కాలేజిలు 1 0 1
2 జిల్లా ప్రధాన ఆసుపత్రులు 1 0 1
3 ప్రాంతీయ ఆసుపత్రులు 1 0 1
4 సామజిక ఆరోగ్య కేంద్రములు 02 0 02
5 మాతా శిశు సంరక్షణ కేంద్రములు 0 0 0
6 ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు 22+5( అర్బన్ పిహెచ్సిఎస్) 0 22+5
7 ఆరోగ్య ఉప కేంద్రములు 129 0 129
8 రక్త నిధి కేంద్రములు 01 0 01
9 రక్త నిల్వ కేంద్రములు 01 0 01
10 ప్రైవేటు ఆసుపత్రులు 0 74 74
11 స్కానింగ్ కేంద్రములు (రిజిస్టర్ అయినవి) 06 19 25

అధికారుల సమాచారం

హోదా అధికారి పేరు చరవాణి నం
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డా. రాజీవ్ రాజు 9849902481
పరిపాలన అధికారి కే. విజయ 7981927316
కార్యాలయ పరివేక్షణ అధికారి కే. వేణుగోపాల్ రెడ్డి 9440949990

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి,

ఆదిలాబాద్