ముగించు

డెమోగ్రఫీ

వివిధ డెమోగ్రాఫిక్ అనుబంధ ప్రమాణాలు మరియు తత్సంబంధిత గణాంకాలు
క్రమ సంఖ్య డెమోగ్రఫి అంశం వివరణ గణాంకాలు యునిట్లలో
1 విస్తీర్ణం 4,153 చ.కి.మీ.
2 రెవిన్యూ డివిజన్లు 2
3 తాలూకాల సంఖ్య 2
4 రెవిన్యూ మండలాలు 18 (17 గ్రామీణ + 1 పట్టణ)
5 మండల ప్రజాపరిషత్ల సంఖ్య 13
6 గ్రామ పంచాయితీలు 467
7 గ్రామాల సంఖ్య 508
8 మున్సిపాలిటీలు 1
9 మొత్తం జనాభా 708972
10 జనాభా (పురుషులు) -% 356407 – 50.27%
11 జనాభా (స్త్రీలు) – % 352565 – 49.73%
12 గ్రామీణ జనాభా – % 541226 – 76.34 %
13 పట్టణ జనాభా – % 167746 – 23.66 %
14 కుటుంబాల మొత్తం సంఖ్య 156683
15 జనాభా సాంద్రత ప్రతి చ.మీ 171
16 పిల్లల జనాభా (0-6 yrs) 87292
17 అక్షరాస్యత శాతము 63.46 %
18 షెడ్యూల్డ్ కుల జనాభా 99422
19 షెడ్యూల్డ్ తెగ జనాభా 224622
20 కార్మిక జనాభా 349121
21 రైతుల సంఖ్య 126363
22 వ్యవసాయ మార్కెట్ సంఘాలు 5
23 రైతు బజార్లు 1
24 పశువుల వైద్యశాలలు 1
25 వెటర్నరీ ఆస్పత్రులు 2
26 పశువుల వైద్య చికిత్సా కేంద్రాలు 22
27 ఆరోగ్య ఉప కేంద్రాలు 132
28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22
29 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 2
30 బోధన వైద్యశాలలు 1
31 ప్రాథమిక పాఠశాలలు 988
32 ప్రాథమికొన్నత పాఠశాలలు 177
33 ఉన్నత పాఠశాలలు 235
34 మోడల్ పాఠశాలలు 6
35 కేజిబివి 13
36 కేంద్రీయ పాఠశాలలు 1
37 జూనియర్ కళాశాలలు 47
38 డిగ్రీ కళాశాలలు 13
39 బీ.ఎడ్ కళాశాలలు 2
40 వృద్ధాప్య పింఛన్లు 24868
41 వికలాంగుల పింఛన్లు 6701
42 వితంతువు పింఛన్లు 27390
43 చేనేత కార్మికుల పింఛన్లు 23
44 గీత కార్మికుల పింఛన్లు 33
45 యాంటీరెట్రోవైరల్ థెరపీ 735
46 బీడీ వర్కర్ల ఆర్థిక సహాయం 5091
47 చౌక ధరల దుకాణాలు 355
48 రొడ్డు రవాణా సంస్థ డిపోలు 2
49 రైల్వే స్టేషన్స్ 4
50 అడవి ప్రాంతం చ.కి.మీ.లలో 1706.89
51 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు 3
52 మధ్య తరగతి నీటిపారుదల ప్రాజెక్టులు 1
53 ప్రధాన తపాల కార్యాలయము 1
54 ఉప తపాలా కార్యాలయాలు 14
55 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు 127
56 జాతీయ బ్యాంకులు 18
57 ప్రైవేట్ బ్యాంకులు 6
58 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1
59 సహకార బ్యాంకులు 9
60 టెలిఫోన్ ఎక్స్చేంజ్లు 17
61 పోలీస్ స్టేషన్స్ 24
62 పర్యాటక కేంద్రాలు 23